ICC Cricket World Cup 2019:Prime Minister Narendra Modi wished Shikhar Dhawan a speedy recovery after the India opener was ruled out of the ongoing ICC World Cup due to a fractured thumb.
#iccworldcup2019
#shikhardhawan
#rishabpanth
#klrahul
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia

ప్రకటన అనంతరం ధావన్ ఎమోషనల్ అవుతూ తన ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. 'బొటనవేలు గాయం ఇంకా తగ్గలేదు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్‌కు దూరం అవుతున్నా. ఏదేమైనా టీమిండియా విజయపరంపర కొనసాగాలి. నాపై ప్రేమానురాగాలు చూపించిన వారికి, కష్టకాలంలో అండగా నిలిచిన నా జట్టు సబ్యులకు, క్రికెట్ అభిమానులకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.